ECIL లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు |ECIL 242 Apprentice Posts Recruitment 2026

Vijetha academy
0



ECIL (Electronic Corporation Of India Limited) లో Apprentice ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 242 Apprentice ఉద్యోగాలు భర్తీ చేస్తారు.. B. Tech , Diploma పాస్ ఐన అభ్యర్థులు ఈ జాబ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.. ఇందులో Diploma వారికి 42, B. Tech వారికి 200 ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేసుకోవాలి అని అనుకొనే అభ్యర్థులు ECIL website ద్వారా online లో apply చేసుకోవాలి 


ఇది సెంట్రల్ govt job. Apprentice విధానం లో 1 year పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలక్షన్ ప్రాసెస్ లో Exam లేదు, ఫీజు లేదు, Interview కూడా లేదు.. B.tech, Diploma లో వచ్చిన marks ఆధారంగా మెరిట్ list తయారు చేసి jobs కి select చేస్తారు.


ECIL Apprentice Vacancy Details 2026
Post Name Seats Stipend
Graduate Engineer Apprentice (GEA) 200 Rs. 12,300 /-
Technician (Diploma) Apprentice (TA) 42 Rs. 10,900 /-
 

Education Qualification Details :

▪️Technician Apprentice కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు Diploma లో ECE, CSE,/IT, MECHANICAL, EEE, CIVIL, CHEMICAL బ్రాంచ్ లో పాస్ ఐ ఉండాలి .

▪️Graduate Engineer Apprentice కి దరఖాస్తు చేసుకొనే వారు BE/B.TECH లో ECE, CSE,/IT, MECHANICAL, EEE, CIVIL, CHEMICAL బ్రాంచ్ లో పాస్ ఐ ఉండాలి


Age limit : 

▪️అభ్యర్థులకు 18-25 ఇయర్స్ వయసు ఉండాలి

▪️Sc/st/ అభ్యర్థులకు 5 years 

▪️ Obc అభ్యర్థులు కు 3 years వరకు వయసు లో సడలింపు ఉంటుంది 


Application Fees Details :

▪️General / EWS /SC / ST / PwD / ఓబీసీ అందరికి ఎలాంటి ఫీజు లేదు


Selection process: 

▪️ఈ జాబ్ కి apply చేసుకొన్న వారి కి written Exam లేదు ఇదే దీనిలో పెద్ద ప్లస్ పాయింట్ 

▪️ముందుగా Apply చేసుకొన్న వారి అప్లికేషన్ ను short list చేస్తారు

▪️తరువాత Documents verification చేసి మెరిట్ list ద్వారా జాబ్స్ కి సెలక్ట్ చేస్తారు 


Salary Details: 

 సెలెక్ట్ ఐన వారికి నెలకు స్టైపెండ్

▪️Graduate Engineer Apprentice కి - 12,300/-

▪️Technician Apprentice కి - 10,900/- జీతం ఇస్తారు


Important Dates :

 ▪️Application Start : 24 -11- 2026

▪️Application Last Date : 13 -12- 2026

▪️Documents Verification : డిసెంబర్ 17 మరియు 19 2026 న

▪️Training start :01 January 2027


Application Process: 

▪️అభ్యర్థులు ముందుగా NATS website

http://nats.education.gov.in లో Register చేసుకుని  

▪️ తర్వాతే ECIL లో Career page ద్వారా  apply చేయాలి. 

Online Apply & Notification Pdf download Link 👇

Online apply  ClickHere 

Ecil Website  ClickHere 

Also Read:  🎯Exam లేకుండా Direct 38,000/- జీతంతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Also Read :   🎯Inter pass ఐన వారికి 25,000/- జీతం తో flipkart లో జాబ్స్

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default