BHEL లో supervisor Trainee ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 215 supervisor Trainee ఉద్యోగాలు భర్తీ చేస్తారు.. డిప్లొమా పాస్ ఐన అభ్యర్థులు ఈ జాబ్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.. దరఖాస్తు చేసుకోవాలి అని అనుకొనే అభ్యర్థులు careers.bhel.in website ద్వారా online లో apply చేసుకోవాలి
BHEL supervisor Trainee vacancies Details :
▪️supervisor Trainee Mechanical -103
▪️supervisor Trainee Electrical -30
▪️supervisor Trainee Electronic -11
▪️supervisor Trainee Civil - 26
▪️supervisor Trainee HR - 20
▪️supervisor Trainee Finance - 25
మొత్తం ఖాళీలు 215
Education Qualification Details :
▪️దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సంబంధిత బ్రాంచ్ లో డిప్లొమా పాస్ ఐ ఉండాలి.
▪️HR Post కు BBA/BBM/BBS/BMS/Social work
▪️Finance Posts కు B. CO degre ఉండి 65%marks ఉండాలి
Age limit :
అభ్యర్థులకు 18-27 ఇయర్స్ వయసు ఉండాలి
Sc/st/obc అభ్యర్థులకు నిబంధన ప్రకారం సడలింపు ఉంటుంది
Application Fees Details :
నోటిఫికేషన్ లోని నిబంధనలు ప్రకారం
▪️General / EWS / ఓబీసీ అభ్యర్థులు కు: Rs. 1,072/-
▪️ SC / ST / PwD / Ex-Servicemen అభ్యర్థులు కు: Rs. 472/-
Selection process:
ఈ జాబ్ కి apply చేసుకొన్న వారి కి written Exam (CBT), Documents Verification మాత్రమే ఉంటుంది ఇంటర్వ్యూ ఉండదు
Salary Details:
సెలెక్ట్ ఐన వారికి నెలకు స్టైపెండ్రూ. 32,000 ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత S1 గ్రేడ్‌లో రూ. 33,500 - 1,20,000 జీతం ఉంటుంది. సెలెక్ట్ ఐన వారికి DA, HRA, PF వంటి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి
Important Dates :
▪️Application Start : 25 -11- 2026
▪️Application Last Date : 28 -12- 2026
-▪️Exam Date: 27 January 2027
Online Apply & Notification Pdf download Link 👇
Also Read:🎯Exam లేకుండా Direct 38,000/- జీతంతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు
Also Read : Inter pass ఐన వారికి 25,000/- జీతం తో flipkart లో జాబ్స్
