ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సెలెక్ట్ ఐన వారు 5 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిక్ గా పని చేయాల్సి ఉంటుంది... పని తీరు బాగా ఉంటే కాంట్రాక్ట్ పొడగించే అవకాశం ఉంది
NTA office Assistant Recruitment 2026- Important Details
Education Details :
ఈ job కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.. అలాగే computer knowledge తప్పనిసరిగా ఉండి. MS Word, Excel పైన అవగాహనా, PowerPoint ప్రెజంటేషన్, Emai పంపడం వంటి వాటి పైన గ్రిప్ ఉండాలి
Age limit :
డిసెంబర్ 9 2026 నాటికి 50 ఇయర్స్ లోపు ఉండాలి. ఇది నిరుద్యోగ అభ్యర్థులు కి మంచి అవకాశం
Salary Details :
NTA ఈ job కి సెలెక్ట్ ఐన వారికి బేసిక్ పే 25,500 నుంచి ప్రారంభం అవుతుంది.. Hra, Da కలుపుకొని నెలకు 38,000 - 42,000/- వరకు జీతం వస్తుంది
Selection process :
ఈ job కి ఎలాంటి ఎగ్జామ్స్ లేవు నేరుగా ఇంటర్వ్యూ ద్వారా Job కి సెలెక్ట్ చేస్తారు
▪️దరఖాస్తు దారుని అప్లికేషన్ నీ NTA టీం చూస్తుంది
▪️అర్హత, కంప్యూటర్ knowledge ఆధారంగా Short List చేస్తారు
▪️Short List ఐన వారిని ఇంటర్వ్యూ కు పిలుస్తారు
▪️Interview లో Communication, computer Skills చెక్ చూస్తారు
Application process :
Step 1 : nta.ac.in website లోకి వెళ్లి office Assistant నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులోని Annexure-1 ఫామ్ ఉంటుంది
Step- 2 : ఈ ఫామ్ నీ ప్రింట్ తీసుకోని మీ డీటెయిల్స్ నీ ఫిల్ చేయండి
Step -3 : మీ డిగ్రీ, సీవీ, కంప్యూటర్ సర్టిఫికెట్, ఆధార్ జెరాక్స్ లను సెల్ఫ్ అటెస్ట్ చేసి స్కానింగ్ చేయండి
Step -4 : అన్ని డాక్యుమెంట్స్ నీ pdf కన్వెర్ట్ చేసి
Step -5 : Recruitment@nta.ac.in కు మెయిల్ చేయండి
Application Form download & official Notification Pdf download Link 👇
ClickHere👉 https://drive.google.com/fi
FAQ : తరచూ అడిగే క్వశ్చన్స్
Q. NTA office Assistant జాబ్ కి ఫ్రెషర్స్ apply చేయవచ్చా
Ans. అవును డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ సర్టిఫికెట్ ఉండి 50 years లోపు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవచ్చు
Q. NTA office Assistant జాబ్ కి application ఫీజు ఉందా?
Ans. లేదు పూర్తి గా ఉచిత apply చేసుకోవచ్చు
Q.Exam ఉందా?
Ans. లేదు only ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు
