ICFRE Institute of Forest Bio Diversity 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Project Assistant(PA), Junior Research Fellow(JRF) &Field Assistant (FA)పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు 28-07-2026 నుండి 30-07-2026 వ తేదీ లలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి అటెండ్ కావాలి.
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా ICFRE Institute of Forest Bio Diversity
లో Project Assistant(PA), Junior Research Fellow(JRF) &Field Assistant (FA)
ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
ICFRE Institute of Forest Bio Diversity Recruitment
2026 కి సంబందించి అభ్యర్థులు project Assistant జాబ్స్ కి B.Sc వృక్షశాస్త్రం/జంతుశాస్త్రం/పర్యావరణ శాస్త్రం/వ్యవసాయం/అటవీ శాస్త్రం & Field Assistant జాబ్స్ కి ఒక సబ్జెక్టు గా వృక్షశాస్త్రం/అటవీ శాస్త్రం లో ఫస్ట్ క్లాస్ B.sc & Junior research Fellow జాబ్స్ కి మెరైన్ బయాలజీ,మెరైన్బయాలజీ & ఫిషరీస్,మెరైన్ Sciences, ప్లాంట్ Sciences, లైఫ్ Sciences, అగ్రికల్చర్ లేదా సంబంధిత విభాగలలో M. Sc లేదా తాత్సమన డిగ్రీ, మరియు junior research fellow కోసం DST/DBT ద్వారా గుర్తింపు పొందిన CSIR-UGC NET(LS తో సహా), UGC NET, GATE, ICAR-NET, లేదా ఏదయినా ఇతర జాతీయ అర్హత పరీక్షలో అర్హత లు కలిగి ఉండాలి.
వయసు:
ICFRE Institute of Forest Bio Diversity
Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ కు 28 సంవత్సరాలు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు 50 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ICFRE Institute of Forest Bio Diversity
Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
సెలక్షన్ విధానం:
ICFRE Institute of Forest Bio Diversity
Recruitment 2026
కి వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
ICFRE Institute of Forest Bio Diversity
Recruitment 2026
కి ఎంపిక అయిన వారికీ 22,000/- నుండి 37,000/- +27% HRA ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
ICFRE Institute of Forest Bio Diversity Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు Direct గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి 28-07-2026 నుండి 30-07-2026 వ తేదీ లలో అటెండ్ అవ్వాలి.
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :వాక్ ఇన్ ఇంటర్వ్యూ
▪️వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్స్: 28-07-2026 నుండి 30-07-2026
Application Pdf & Notification pdf download link 👇
