అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Vijetha academy
0


 Tg Anganwadi Jobs Recruitment 2026

సంవత్సరానికి గాను 10th Inter పాస్ ఐన వారికి TG గ్రామీణ మహిళా అభివృద్ధి సంస్థ నుండి వివిధ ప్రాంతాల్లో అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని (4) ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ (ఆలేరు, భువనగిరి, మోత్కూర్ మరియు రామన్నపేట) పరిధిలలో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్లు (55) మరియు అంగన్వాడి అయాలు(24) భర్తీ చేయనున్నారు.. 10th, inter పాస్ ఐ న స్థానిక అభ్యర్థులు july 31 తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న  గ్రూప్  లో join అవ్వండి 

WhatsApp GROUP - CLICK HERE


పోస్ట్లు వివరాలు

ఈ job నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ సహాయకురాలు, అంగన్వాడీ కార్యకర్త, పోస్ట్లు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

TG Anganwadi Jobs Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు ఆయా కి 10TH అంగన్వాడీ టీచర్ కి inter పాస్ ఐన స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి 


వయసు:

Tg Anganwadi Jobs Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18నుంచి 35 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

TG Anganwadi Jobs Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు

▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు


సెలక్షన్ విధానం:

TG Anganwadi Jobs Recruitment 2026 దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులను Inter/10th లో వచ్చిన మార్క్ లు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం జరగదు

శాలరీ వివరాలు:

Tg Anganwadi Jobs Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు. 8,000 - 12,500/- రూ వరకు జీతం ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

TG Anganwadi Jobs Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ONLINE ద్వారా దరఖాస్తు చేసుకోవాలి    

▪️ఆన్లైన్ దరఖాస్తు కి సంబంధించిన లింక్ వెబ్ సైట్ చివర్లో ఉంది చూడండి

▪️ దరఖాస్తు సమయం లో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను జత చేసి Online ద్వారా దరఖాస్తు చేసుకోవాలి


ముఖ్య మైన వివరాలు

▪️దరఖాస్తు Online

▪️దరఖాస్తు చివరి తేదీ - 31 July

▪️ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు


Note : దరఖాస్తు ఫామ్ ని ఎక్కడ సబ్మిట్ చేయాలో official నోటిఫికేషన్ PDF లో ఉంది చూసి దరఖాస్తు చేసుకోండి


Application form download & Notificationpdf Download Link👇  

Notificationpdf Download  - ClickHere

Online apply -  ClickHere 

  • Newer

    అంగన్వాడీ టీచర్ ఆయా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default