AP బాలల సంరక్షణ విభాగం లో Data Entry ఆపరేటర్ ఉద్యోగాలు

Vijetha academy
0

 AP District Child Protection 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గుంటూరు లోని బాలల సంరక్షణ విభాగం లో కౌన్సిలర్, PT ఇన్స్టక్టర్ కమ్ యోగ టీచర్ & Data Entry ఆపరేటర్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు july 23 వ తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 



పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా AP District Child Protection Guntur

లో కౌన్సిలర్, PT ఇన్స్టక్టర్ కమ్ యోగ టీచర్ & Data Entry ఆపరేటర్ 

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

AP District Child Protection Guntur

 Recruitment 2026 కి సంబందించి అభ్యర్థలు కౌన్సిలర్ కు గుర్తింపు పొందిన విశ్వావిద్యాలయం నుండి సోషల్ వర్క్ / Sociology/సైకాలజీ/పబ్లిక్ హెల్త్/Conselling లో పట్టభద్రత. లేదా కౌన్సిలింగ్ మరియు కమ్యూనికేషన్ లో పీజీ డిప్లొమా & PT ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ టీచర్ కి degree/ డిప్లొమా శారీరక విద్య శిక్షణ & Data Entry operator కు 12వ తరగతి తో పాటు కంప్యూటర్స్ లో డిప్లొమా/సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


వయసు: 

AP District Child Protection Guntur

Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18-42 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

AP District Child Protection Guntur

Recruitment 2026 కి అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


సెలక్షన్ విధానం:

AP District Child Protection Guntur

 Recruitment 2026 

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులను విద్య అర్హత మెరిట్ ఆధారంగా & అనుభవం ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

AP District Child Protection Guntur

 Recruitment 2026 

 కి ఎంపిక అయిన వారికీ 20,000/- నుండి 34,000/- వరకు Salary ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం

AP District Child Protection Guntur Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు Offline ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే జత చేయాలి.. 


అడ్రస్: 

జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి అధికారి కార్యాలయం, స్వశ క్తి భవనాలు, ఆర్ &బి గెస్ట్ హౌస్ ఎదురుగా, కలెక్టర్ బంగ్లా రోడ్డు, గుంటూరు


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :Offline

▪️దరఖాస్తు ప్రారంభం :16, July2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 23,July 2026


  Applicatiom Form Download & Notificationpdf download  Link👇

Application form download ClickHere

Notificationpdf download ClickHere



Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default