SBI లో 7150 Apprentice ఉద్యోగాలు |STATE bank of India 7150 Apprentice posts Recruitment

Vijetha academy
0




 State Bank of India 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 7150 Apprentice పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు june 08 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా State Bank of India 

లో 7150 Apprentice 

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

State Bank of India 

 Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు Any Degree పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న లింక్గ్రూ ద్వారా  మన గ్రూప్ప్ లో join అవ్వండి 

WhatsApp group Join - ClickHere


వయసు:

State Bank of India 

Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 20 నుంచి 28 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

State Bank of India Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 300/-

▪️మిగిలిన అభ్యర్థులు కి - No fee 


సెలక్షన్ విధానం:

State Bank of India Recruitment 2026 

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Online Written Exam,Local Language test & Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

State Bank of India Recruitment 2026 

 కి ఎంపిక అయిన వారికీ 15,000/- Stipend ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

State Bank of India Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :19 ,మే 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 08 ,జూన్ 2026


 Online Apply & Notification pdf download  Link 👇

Online apply ClickHere

Notificationpdf download ClickHere

🔥Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు

🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default