NALCO లో జూనియర్ ఫోర్ మాన్,నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు|National Aluminium Company Limited(NALCO) Recruitment- 2026

Vijetha academy
0

 National Aluminium Company Limited(NALCO) 2026 సంవత్సరానికి గాను  పర్మినెంట్  ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 268 Operator,Mining మేట్ ,జూనియర్ ఫోర్ మాన్ ,టెక్నీషియన్,టెక్నీషియన్(ఎలక్ట్రికల్) గ్రేడ్ & టెక్నిషియన్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు june 10 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా National Aluminium Company Limited(NALCO)

లో 268 Operator,Mining మేట్ ,జూనియర్ ఫోర్ మాన్ ,టెక్నీషియన్,టెక్నీషియన్(ఎలక్ట్రికల్) గ్రేడ్ & టెక్నిషియన్ నాన్ ఎగ్జిక్యూటివ్ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న లింక్గ్రూ ద్వారా  మన గ్రూప్ప్ లో join అవ్వండి 

WhatsApp group Join - ClickHere


విద్యార్హతలు :

National Aluminium Company Limited(NALCO) 

 Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th +ITI,M.Sc డిప్లొమా పాస్ ఐ  సర్టిఫికెట్    కలిగి ఉండాలి.


వయసు:

National Aluminium Company Limited(NALCO)

Recruitment 2026  కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 40 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు: 

National Aluminium Company Limited(NALCO) Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 100/-

▪️మిగిలిన అభ్యర్థులు కి  - No fee 


సెలక్షన్ విధానం:

National Aluminium Company Limited(NALCO)Recruitment 2026 

కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి Computer Based Test/Trade test , Medical Test,Document Verification  ద్వారా  జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు:

National Aluminium Company Limited(NALCO)Recruitment 2026 

 కి ఎంపిక అయిన వారికీ  36,500/-  నుండి 1,15,000/-వరకు salary ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

National Aluminium Company Limited(NALCO) Recruitment 2026 

 కి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా   మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్స్ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :21,మే  2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 10,జూన్  2026


  Online Apply & Notificationpdf download   Link 👇

Online apply ClickHere

Notificationpdf download ClickHere 

🔥Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు

🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default