నూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో Plant Operator ఉద్యోగాలు|Nuclear Power Corporation of India Limited Plant Operator, Electronics Mechanics,Instrumentation Mechanic,Electrician,Fitter,Turner, Machinist,Welder Recruitment- 2026

Vijetha academy
0

 



Nuclear Power Corporation of India Limited (NPCIL) 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా (Plant Operator, Electronics Mechanics,Instrumentation Mechanic,Electrician,Fitter,Turner, Machinist,Welder),విభాగం/ట్రేడ్ &కేటగిరీ వారీగా విభజన Stipendery ట్రైనీ/టెక్నీషియన్ (ఎస్టీ/టీఎన్) పోస్టులు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు june 29 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా Nuclear Power Corporation of India Limited (NPCIL)

లో (Plant Operator, Electronics Mechanics,Instrumentation Mechanic,Electrician,Fitter,Turner, Machinist,Welder),విభాగం/ట్రేడ్ &కేటగిరీ వారీగా విభజన Stipendery ట్రైనీ/టెక్నీషియన్ (ఎస్టీ/టీఎన్) 

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న లింక్గ్రూ ద్వారా  మన గ్రూప్ప్ లో join అవ్వండి 

WhatsApp group Join - ClickHere

విద్యార్హతలు :

Nuclear Power Corporation of India Limited (NPCIL)

 Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th,12th& ITI పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


వయసు:

Nuclear Power Corporation of India Limited (NPCIL)

Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 24 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

Nuclear Power Corporation of India Limited (NPCIL)

 Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 100/-

▪️Women /Sc/ST/PWBD అభ్యర్థులు కి - No fee 


సెలక్షన్ విధానం:

Nuclear Power Corporation of India Limited (NPCIL) Recruitment 2026

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Online Exam,Documents Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

Nuclear Power Corporation of India Limited (NPCIL)

 Recruitment 2026

 కి ఎంపిక అయిన వారికీ 34,720/-వరకు salary ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం:

Nuclear Power Corporation of India Limited (NPCIL)

 Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్యమైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :08,June 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 29,జూన్ 2026


 Notificationpdf download & Online Apply Link 👇

Online apply  ClickHere

Notification pdf download  ClickHere

🔥Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు

🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default