రోడ్డు రవాణా సంస్థ లో ఉద్యోగాలు |National Highways Authority of India Deputy manager Recruitment

Vijetha academy
0

 



National Highways Authority of India 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 Deputy manager (Technical)పోస్టుల ను భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు june 15 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా National Highways Authority of India

లో 60 Deputy manager (Technical)

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న లింక్గ్రూ ద్వారా  మన గ్రూప్ప్ లో join అవ్వండి 

WhatsApp group Join - ClickHere



విద్యార్హతలు :

National Highways Authority of India Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు  Civil Engineering విభాగం లో బ్యాచిలర్స్ డిగ్రీ మరియు GATE score ఆధారం గా ఎంపిక చేస్తారు.


వయసు: 

National Highways Authority of India

Recruitment 2026  కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 30 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

National Highways Authority of India

Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకి ఎలాంటి fees లేదు.


సెలక్షన్ విధానం:

National Highways Authority of India Recruitment 2026 

కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి GATE score ఆధారంగా,Document Verification,Medical Test   ద్వారా  జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు:

National Highways Authority of India Recruitment 2026 

 కి ఎంపిక అయిన వారికీ  56,100/- నుండి 1,77,500/-  వరకు Salary ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం:

National Highways Authority of India Recruitment 2026 

 కి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా   మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్స్ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :15,మే  2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 15,జూన్  2026


 Online Apply & Notification pdf download  Link 👇

Online apply ClickHere 

Notification pdf download ClickHere

🔥Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు

🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default