CSIR North East Institute of Science and Technology 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9 Multi Tasking Staff(MTS) & 1 Driver పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు june 04 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా CSIR North East Institute of Science and Technology
లో 9 Multi Tasking Staff(MTS) & 1 Driver
ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
CSIR North East Institute of Science and Technology Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10 th పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.Driver జాబ్ కి అప్లై చేసే వారికి 10 త్ అర్హత తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
వయసు:
CSIR North East Institute of Science and Technology Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 27 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
CSIR North East Institute of Science and Technology Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC అభ్యర్థులు కి - 500/-
▪️మిగిలిన అభ్యర్థులు కి - No fee
సెలక్షన్ విధానం:
CSIR North East Institute of Science and Technology Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Written Test ,Skill Test , Driving Test ,Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
CSIR North East Institute of Science and Technology Recruitment 2026
కి ఎంపిక అయిన వారికీ 33,375/- వరకు salary ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
CSIR North East Institute of Science and Technology Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం :05,మే 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 04,జూన్ 2026
▪️Fee పేమెంట్ చివరి తేది: 16, May 2026
Notificationpdf download & Online Apply Link 👇
online apply ClickHere
Notification pdf Download ClickHere
🔥Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు
🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
