National Fertilizers Limited (NFL) 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 21 Management Trainee(Marketing), Management Trainee (Finance&Accounting),Management trainee (Materials),Management Trainee(Information Technology), Management Trainee (Electrical) & Management Trainee (Trainee) పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు జూన్ 12 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా National Fertilizers Limited లో 21 Management Trainee(Marketing), Management Trainee (Finance&Accounting),Management trainee (Materials),Management Trainee(Information Technology), Management Trainee (Electrical) & Management Trainee (Trainee) ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
National Fertilizers Limited Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు Any డిగ్రీ & M.Sc , B.Tech/B.E /B.Sc Engineering పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
National Fertilizers Limited Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 27 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
National Fertilizers Limited Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 700/-
▪️PWBD/Sc/St అభ్యర్థులు కి - No fee
సెలక్షన్ విధానం:
National Fertilizers Limited Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి OMR Based Test ,Skill Test ,Document Verification & Medical Test ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
National Fertilizers Limited Recruitment 2026
కి ఎంపిక అయిన గ్రేడ్ C అభ్యర్థులకు 40,000/- నుండి 1,40,000/- వరకు salary ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
National Fertilizers Limited Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం :మే 13 ,2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 12 జూన్, 2026
ONLINE Apply & Notificationpdf download Link 👇
online Apply ClickHere
Notification pdf download 🔥Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు
🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
