AP ICET రిజల్ట్స్ విడుదల విద్యార్థులు మీ రిజల్ట్స్ ని web page last లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే కింద చూపుతున్న విదంగా మరొక web page ఓపెన్ అవుతుంది
పైన చూపిన విదంగా ఓపెన్ ఐన web page లో Registration Number దగ్గర మీ icet రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి Icet Hall టికెట్ no దగ్గర మీ icet Hallticket number ఎంటర్ చేసి view Results అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ rank card డౌన్లోడ్ కావటం జరుగుతుంది
AP icet Results download Link 👇
🔥Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు
🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
