Indian పోస్టల్ పేమెంట్ బ్యాంకు లో ఉద్యోగాలు |India Post Payments Bank (IPPB) Recruitment- 2026

Vijetha academy
0



 India Post Payments Bank (IPPB) 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Chief Operating Officer పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు May 21 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా India Post Payments Bank (IPPB) లో 

Chief Operating Officer ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

India Post Payments Bank (IPPB) Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు Bachelors Degree పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.Finance లో MBA/PGDM/PGDBM/PGDBA/Post Graduate Degree లో స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/గణితం/ఎకనోమెట్రిక్స్ ఉండాలి


వయసు:

India Post Payments Bank (IPPB) Recruitment 2026

 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 40-55 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

India Post Payments Bank (IPPB) Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు 750/- చెల్లించాల్సి ఉంటుంది.


సెలక్షన్ విధానం:

 India Post Payments Bank (IPPB) Recruitment 2026

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Written Exam, Interview,Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

India Post Payments Bank (IPPB) Recruitment 2026

 కి ఎంపిక అయిన వారికి 60,000/- నుండి 75,000/- వరకు salary ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

India Post Payments Bank (IPPB) Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :01,మే 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 21,మే 2026


Online apply, &  Notification pdf download Link 👇

Online apply ClickHere

Notification pdf Download ClickHere

🔥Also Read : Inter pass ఐన వారికి Dish Tv లో Work From Home ఉద్యోగాలు

🔥Also Read : హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default