AP Collector Office and Magistrate Office నుండి 2026 సంవత్సరానికి గాను తిరుపతి జిల్లాలో పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా E-District Manager ,E-Divisional Manager పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు May 06 వ తేదీ లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా AP Collector Office and Magistrate Office
లో E-District Manager ,E-Divisional Manager ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
AP Collector Office and Magistrate Office Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు B.Tech ,BE,BCA,BSC పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
AP Collector Office and Magistrate Office Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 21 నుంచి 35 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
AP Collector Office and Magistrate Office Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థలకు ఎలాంటి fees లేదు
సెలక్షన్ విధానం:
AP Collector Office and Magistrate Office Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష, Interview Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
AP Collector Office and Magistrate Office Recruitment 2026
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 22,500/- శాలరీ ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
AP Collector Office and Magistrate Office Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫారం నీ download చేసుకొని అధికారులకు submit చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే జత చేయాలి..
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆఫ్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం : ఏప్రిల్ 39
▪️దరఖాస్తు చివరి తేదీ : మే 06
▪️దరఖాస్తు ఫీజు : లేదు
Application Form & Notification pdf download Link 👇
Application form Download ClickHere
Notification pdf Download ClickHere
🎯Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్
