C-MET Hyderabad నుండి 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Project Scientist ,Junior Reasearch Fellow (JRF) , Technical Assistant, Technical Support Staff పోస్ట్‌లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు walk in Interview కి attend అవ్వాలి.
పోస్ట్‌లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా C-MET లో Project Scientist ,Junior Reasearch Fellow (JRF) , Technical Assistant, Technical Support Staff ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
C-MET Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు ITI/Degree/PG పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
C-MET Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 37 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
C-MET Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఎలాంటి fees లేదు
సెలక్షన్ విధానం:
C-MET Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Interview,Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
C-MET Recruitment 2026
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 20,800 - 56,000/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
C-MET Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు Walk in Interview కి వెళ్ళాలి,మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్‌ను తీసుకు వెళ్ళాలి.
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు : Walk in Interview
▪️Walk in Interview Date : May 05
Application Form download & Official website Link👇
🎯Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్
