AP 10TH CLASS MARKS MEMO RELEASED|10th class marks list download

Vijetha academy
0

 


ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి రిజల్ట్స్ విడుదల ఐన నేపథ్యంలో 10th క్లాస్ marks మెమో కుడా విడుదల కావటం జరిగింది విద్యార్థులు మీ  marks మెమో ని website చివర ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి



ఈ సంవత్సరం AP 10TH ఫలితాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25 ఇందులో 87.90% ఉత్తీర్ణతో బాలికలే ముందంజ లో ఉన్నారు,82.68% ఉత్తీర్ణత తోబాలురు 2వ స్థానం లో ఉన్నారు . జిల్లాల వారీగా 10th class ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.04 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం లో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 57.12 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానం లో నిలిచింది

AP 10TH CLASS MARKS MEMO DOWNLOAD LINK 👇

          https://results.bse.ap.gov.in/

🎯Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్

🎯Also Read : గ్రామీణ బ్యాంకు లో 1284 ఉద్యోగాలు

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default