ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్|Aadhar UIDAI Internship 2026|UIDAI Aadhar Internship

Vijetha academy
0

ఆధార్ UIDAI Internship - Training +Job  Apply Now





 UIDAI రిక్రూట్మెంట్ 2026 సంవత్సరానికి గాను సెంట్రల్ గవర్నమెంట్  ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Intern పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు..ఈ ఇంటర్న్షిప్ లో టెక్ ఫీల్డ్స్ మరియు డిజైన్ & రీసెర్చ్ ఫీల్డ్స్ లో చేయవచ్చు .సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 15 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న లింక్గ్రూ ద్వారా  మన గ్రూప్ప్ లో join అవ్వండి 

WhatsApp group Join - ClickHere


పోస్ట్లు వివరాలు

ఈ job నోటిఫికేషన్ ద్వారా UIDAI లో Intern ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

UIDAI రిక్రూట్మెంట్ 2026కి సంబందించి అభ్యర్థులు BE/B.Tech,M.Tech,B.Des,M.Des,B.Math/B.Stat,M.Math/M.Stat పాస్ ఐ  సర్టిఫికెట్    కలిగి ఉండాలి మరియు B.Des ,M.Des వారికి మాత్రం portfolio తప్పనిసరి.


వయసు:

RITES Assistant HR కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 30 సంవత్సరాలు లోపు ఉండాలి


అప్లికేషన్ ఫీజు వివరాలు:

UIDAI రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎలాంటి fees లేదు


సెలక్షన్ విధానం

UIDAI రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి Resume/Application Shortlist , అవసరం ఐతే ఇంటర్వూ ద్వారా సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు:

UIDAI రిక్రూట్మెంట్ 2026

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు స్టిపెండ్ అండ్ pre placement  offer ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

UIDAI రిక్రూట్మెంట్ 2026కి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా google form ను ఫీల్ చేయాలి.Resume నీ prepare చేసుకోవాలి.వాటిని Tech-Internship@Uidai.Net.In ఈ మెయిల్ కి పంపాలి .మెయిల్ యొక్క సబ్జెక్టు కింది విధం ఉండాలి.

Application for Internship- మీ పేరు- మీ బ్రాంచ్


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు చివరి తేదీ - 15 April 2026


ONLINE Apply & Notificationpdf download Link 👇

online apply ClickHere

Notificationpdf download ClickHere



Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default