10th, ITI, Diploma పాస్ ఐన వారికి రైల్వే శాఖలో అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Assistant Loco Pilot (ALP) Recruitment 2026
Railway Recruitment Board NTPC Recruitment
2026 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11,127 Assistant Loco pilot పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు జూన్ 14 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖ లో Assistant Loco pilot ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :Railway Recruitment Board NTPC రిక్రూట్మెంట్ 2026 కీ సంబందించి 10th+ITI, డిప్లొమా
పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:Railway Recruitment Board NTPC రిక్రూట్మెంట్ 2026
కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 30 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:Railway Recruitment Board NTPC రిక్రూట్మెంట్ 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 500/-
▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - 250/-
సెలక్షన్ విధానం: Railway Recruitment Board NTPC రిక్రూట్మెంట్ 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి CBT 1,CBT 2,Computer Based Aptitude test(CBAT), Document Verification, Medical Test ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:Railway Recruitment Board NTPC రిక్రూట్మెంట్ 2026
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 19,900 - 63,200/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం: Railway Recruitment Board NTPC రిక్రూట్మెంట్ 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు: ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం :15, మే 2026
▪️దరఖాస్తు చివరి తేదీ -14 జూన్ 2026
ONLINE Apply & Notificationpdf download Link 👇
Online apply ClickHere
Notification pdf download ClickHere
