SECL Recruitment 2026| Latest Assistant Foreman, Mining Sirdar in Technical & Supervisory Job Notification 2026 Apply Now

Vijetha academy
0

 కేవలం 10th, Diploma పాస్ ఐన వారికి  అసిస్టెంట్ ఫోర్‌మాన్ & సూపర్‌వైజరీ నోటిఫికేషన్వి డుదల|SECL Recruitment 2026 Apply Now 



South Eastern Coal fields Limited(SECL) Recruitment 

2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1055 మైనింగ్ సర్దార్ టెక్నికల్ & సూపర్వైజర్ గ్రేడ్ సి , డిప్యూటీ సువేయర్ టెక్నికల్ & సూపర్వైజర్ గ్రేడ్ సి (మైనింగ్) మరియు అసిస్టంట్ ఫోర్ మాన్ (ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు మే 14 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా South Eastern Coal fields Limited(SECL) 

లో 1055 మైనింగ్ సర్దార్ టెక్నికల్ & సూపర్వైజర్ గ్రేడ్ సి , డిప్యూటీ సువేయర్ టెక్నికల్ & సూపర్వైజర్ గ్రేడ్ సి (మైనింగ్) మరియు అసిస్టంట్ ఫోర్ మాన్ (ఎలక్ట్రికల్) ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :South Eastern Coal fields Limited(SECL) రిక్రూట్మెంట్ 2026

 కి సంబందించి అభ్యర్థులు 10th,Engineering Degree /          

డిప్లొమా పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:South Eastern Coal fields Limited(SECL) రిక్రూట్మెంట్ 2026

కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 30 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:South Eastern Coal fields Limited(SECL) రిక్రూట్మెంట్ 2026

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 1180/-

▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - NIL 


సెలక్షన్ విధానం: South Eastern Coal fields Limited(SECL) రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి CBT, Document Verification, ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:South Eastern Coal fields Limited(SECL) రిక్రూట్మెంట్ 2026

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 47,330/- ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: South Eastern Coal fields Limited(SECL) రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :15 ఏప్రిల్ 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 14 మే 2026

▪️దరఖాస్తు ఫీజు 1180/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు మిగిలిన వారికి ఎలాంటి fees లేదు.


ONLINE Apply & Notificationpdf download Link 👇

Online Apply ClickHere

Notificationpdf Download ClickHere



Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default