Tata Memorial Centre Recruitment 2026 సంవత్సరానికి గాను హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Secretarial Assistant పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 11 వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ లో Secretarial Assistant ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
Tata Memorial Centre Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులకి కంప్యూటర్స్ లో కనీసం 6 నెలల కోర్స్ తో HSC/MSC ఐటీ కోర్స్,కనీసం 1 సంవత్సరం అనుభవం మరియు స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ పై knowledge ఉండడం మంచిది.
వయసు:
Tata Memorial Centre Recruitment 2026
కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 35 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:Tata Memorial Centre Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కు ఎలాంటి fees లేదు.
సెలక్షన్ విధానం: Tata Memorial Centre Recruitment 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి వాక్ ఇన్ ఇంటర్వ్యు ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
▪️ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: 11-04-2026
▪️వాక్ ఇన్ ఇంటర్వ్యు తేది: 13-04-2026
శాలరీ వివరాలు:Tata Memorial Centre Recruitment 2026
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 21,100/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:Tata Memorial Centre Recruitment 2026
కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు Resume,Pass port size photo, Aadhar card copies, original Certificates and copies తీస్కుని విశాఖపట్నం , హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, మొదటి అంతస్తు లో HRD విభాగానికి వెళ్ళాలి.
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు: ఆన్లైన్,వాక్ ఇన్ ఇంటర్వ్యు
▪️దరఖాస్తు ప్రారంభం 11 ఏప్రిల్ 2026
▪️ వాక్ ఇన్ ఇంటర్వ్యు డేట్: 13 ఏప్రిల్ 2026
Apply Link& Notificationpdf download Link 👇
Online apply ClickHere
Notificationpdf ClickHere
