Central Reserve Police Force( CRPF)
2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9195 కానిస్టేబుల్ ( టెక్నికల్& ట్రేడ్స్ మెన్ మరియు పయనీర్) పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు మే 19 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న లింక్గ్రూ ద్వారా మన గ్రూప్ప్ లో join అవ్వండి
WhatsApp group Join - ClickHere
CRPF VACANCIES Details:
ఈ job నోటిఫికేషన్ ద్వారా CRPF లో 9195 కానిస్టేబుల్ ( టెక్నికల్& ట్రేడ్స్ మెన్ మరియు పయనీర్) ఉద్యోగాలు భర్తీ చేస్తారు
ఇది కూడా చూడండి :🔥AP కలెక్టర్ ఆఫీస్ లో 10th పాస్ ఐన వారికి ఉద్యోగాలు
CRPF Education Details :
Central Reserve Police Force( CRPF) రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి అభ్యర్థులు 10 వ తరగతి అర్హత కలిగి ఉండాలి
CRPF Age Details:
Central Reserve Police Force( CRPF) రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 27 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
CRPF Application Fee Details:
Central Reserve Police Force( CRPF) రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 100/-
▪️Women/Sc/St అభ్యర్థులు కి - 100/-
ఇది కూడా చూడండి : 🔥 10th తో గవర్నమెంట్ స్కూల్ లో వార్డెన్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల
CRPF Selection process:
Central Reserve Police Force( CRPF) రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST),, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ట్రేడ్/ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్(DME )/రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
CRPF Salary Details:
Central Reserve Police Force( CRPF) రిక్రూట్మెంట్ 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 21,700- 69,100/- ఇవ్వటం జరుగుతుంది
Central Reserve Police Force Selection process:
Central Reserve Police Force( CRPF) రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు : ఆన్లైన్
▪️దరఖాస్తు చివరి తేదీ - 19 మే 2026
▪️దరఖాస్తు ఫీజు 100/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు పురుషులకు, మిగిలిన వారికి ఎలాంటి fees లేదు
ONLINE Apply & Notificationpdf download Link 👇
online apply ClickHere Notificationpdf
🎯Any డిగ్రీ అర్హతతో రైల్వే శాఖలో అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల
