ap mega job mela

Vijetha academy
0

 AP లోని నిరుద్యోగులుకి  శుభవార్త   10TH,ITI, Inter, Degree పాస్ ఐన వారికి మెగా జాబ్  మేళా 


ఈ మెగా జాబ్  మేళా ద్వారా   ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రైవేట్ కంపెనీ లో ఉన్న దాదాపు 1960 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు 



నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE



ఈ మెగా జాబ్ మేళttdc vizianagaram BC colony

 విజయనగరం    district నందు 09-04-2026 న ఉదయం 10:00 గంటలకు జరుగును కావున 10th, ఇంటర్, Iti, డిగ్రీ విద్యా అర్హత  ఉండి 18 -35 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు . మీ విద్యార్హత కి సంబందించిన  సర్టిఫికెట్  జెరాక్స్  తోపాటు  రెస్యూమ్  ని తీసుకోని ఈ మెగా జాబ్ మేళా కి అటెండ్ అవ్వాలి


ఈ మెగా జాబ్ మేళా కి అటెండ్ అవ్వాలి అనుకొనే అభ్యర్థులు మీ పేరు ని ఈ https://employment.ap.gov.in  ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని


April 9న ఉదయం 10గంటలకు Mandala Parishath Primary school Madhavaram Mantralayam Kurnool district నందు  Interview కి హాజరు కావాలి


ఈ జాబ్ మేళా ద్వారా జాబ్స్ లోకి సెలెక్ట్ ఐన వారికి 13,000 - 25,000 /- వరకు జీతం ఉంటుంది

మెగా జాబ్ మేళా online రిజిస్ట్రేషన్ link👇

          https://employment.ap.gov.in

📢25,000/- జీతంతో Work From Home Inter/డిగ్రీ పాస్ ఐన వారికి Indiamart లో ఉద్యోగాలు

📢Techmahindra లో Inter /డిగ్రీ పాస్ ఐన వారికి Interview ఉద్యోగాలు

  • Newer

    ap mega job mela

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default