గ్రామీణ బ్యాంకు లో 1284 ఉద్యోగాలు|KVB Recruitment 2026|కరూర్ వైశ్యబ్యాంక్ లో freshers కి జాబ్స్ Apply Now

Vijetha academy
0

 కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) రిక్రూట్మెంట్ 2026 సంవత్సరానికి గాను భారతదేశమంతటా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 50+ రకాల పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 



పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) లో 1284 ఖాళీలు 50+రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న లింక్గ్రూ ద్వారా  మన గ్రూప్ప్ లో join అవ్వండి 

WhatsApp group Join - ClickHere


విద్యార్హతలు :

కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్/MBA /PG పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) రిక్రూట్మెంట్ 2026

కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 21 నుంచి 32 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


సెలక్షన్ విధానం: కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి స్క్రీనింగ్ ,ఇంటర్వూ/రాత పరీక్ష, Document Verification, ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) రిక్రూట్మెంట్ 2026

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు ఎంట్రీ లెవెల్ పోస్టులకు 20,000/- నుండి 30,000/- మరియు మేనేజర్ పోస్టులకు 40,000/- నుండీ 70,000/- ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: కరూర్ వైశ్య బ్యాంక్ (KVB) రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. 


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు: ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :మార్చ్ 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - As soon as possible 


ONLINE Apply & Notification Link 👇

https://careers.karurvysya.bank.in/karurvysyabank/jobslist

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default