INDIA Post GDS 3rd MERIT List Release 2026

Vijetha academy
0

 




India Post GDS 3rd Merit List 2026 Released


Indian Postal Department లో గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS, BPM, ABPM) 3rd మెరిట్ LIST విడుదల కావటం జరిగింది


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న లింక్గ్రూ ద్వారా  మన గ్రూప్ప్ లో join అవ్వండి 

WhatsApp group Join - ClickHere



 11 మే 2026 న అధికారిక వెబ్‌సైట్‌లో సెలెక్ట్ ఐన వారి వివరాలతో కూడిన 3rd మెరిట్ లిస్ట్ ని రాష్ట్ర ల వారీగా అందుబాటులో ఉంచారు


AP లో 2nd మెరిట్ లిస్ట్ లో 342 తెలంగాణ 106 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు


GDS, BPM,ABPM ఉద్యోగాలకు సంబందించిన అధికారిక వెబ్సైట్ ఐన https://indiapost.gov.in/gdsonlineengagement ద్వారా ఇండియన్ పోస్ట్ GDS 3rd మెరిట్ లిస్ట్ విడుదల కావటం జరిగింది . 


ఈ లిస్టులో పేరు ఉన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి  సంబంధిత సర్టిఫికెట్స్ తో వెరిఫికేషన్ కి హాజరు కావాలి.


AP GDS, BPM,ABPM 3rd మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ link 👇

https://drive.google.com/file/d/1g4TP

TG GDS, BPM,ABPM 3rd మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ link 👇

https://drive.google.com/file/d/1J

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default