Rashtriya Chemicals and Fertilizers Limited Recruitment 2026| Latest Operator (Chemical) Trainee Job Notification Apply Online Now
Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL)Recruitment 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 188 Operator (Chemical) Trainee పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 27 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL)
లో Operator (Chemical) Trainee ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL) రిక్రూట్మెంట్ 2026
కి సంబందించి అభ్యర్థులు UGC/AlCTE గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుండి B.S c(కెమిస్ట్రీ) డిగ్రీ,B.Sc డిగ్రీ యొక్క 3 సంవత్సరాల కోర్సు లో ఏదైన ఒక సంవత్సరం లో ఫిజిక్స్ ఒక సబ్జెక్టు గా ఉండి మరియు అటెండెంట్ ఆపరేటర్(కెమికల్ ప్లాంట్)అనగా AO (CP) ట్రేడ్ లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్(NCVT) పరీక్ష లో ఉత్తీర్ణత B.S c(కెమిస్ట్రీ) డిగ్రీ,B.Sc డిగ్రీ ఉత్తీర్ణత తరువాత AO (CP) ట్రేడ్ లో NCVT నీ తప్పనిసరిగా పూర్తిచేయాలి .లేదా అభ్యర్ధులు B.S c(కెమిస్ట్రీ) డిగ్రీ చివరి సంవత్సరం లో కనీసం 55%మార్క్స్ లేదా చివరి రెండు సెమిస్టర్ల మొత్తం మార్కుల సగటున (SC,ST category అభ్యర్థులకు 55%) సాధించి ఉండాలి.
వయసు:Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL) రిక్రూట్మెంట్ 2026
కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 30 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL) రిక్రూట్మెంట్ 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 700/-
▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - fees లేదు
సెలక్షన్ విధానం: Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL) రిక్రూట్మెంట్ 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష, Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL) రిక్రూట్మెంట్ 2026
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 47,800/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం: Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL) రిక్రూట్మెంట్ 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం : 11 ఏప్రిల్ 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 27 April 2026
▪️దరఖాస్తు ఫీజు 700/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు మిగిలిన వారికి fees లేదు.
ONLINE Apply & Notificationpdf download Link 👇
online Apply ClickHere
Notification pdf Download ClickHere
