Inter Results Release|Tg Inter Results Release

Vijetha academy
0

 తెలంగాణ Inter 1st & 2nd year ఫలితాలను  తెలంగాణ inter బోర్డు ఏప్రిల్ 12 ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా Inter 1st&2nd year కి కలిపి 9.97 లక్షలు మంది inter exams రాసారు

విద్యార్థులు మీ రిజల్ట్స్ ని Website Last  లో ఉన్న 3 link ద్వారా మీ రిజల్ట్స్ ని ఫాస్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు


Inter Results Checking Process

ముందు గా విద్యార్థులు కింద ఇచ్చి లింక్ https://tgbie.cgg.gov.in/ పైన క్లిక్ చేయండి


▪️ఇక్కడ మీకు Home Page లో TG Inter 1st & 2nd year Results అనే ఆప్షన్స్ కనపడుతుంది దాని పైన click చేయగానే మరొక పేజీ ఓపెన్ అవుతుంది


▪️ఇక్కడ మీ యొక్క Hallticket Number, DoB Enter  చేసి submit అనే   ఆప్షన్స్ పైన click చేయగానే మీ రిజల్ట్స్  డౌన్లోడ్ అవుతాయి


TG Inter Results Checking Link-1👇

https://tgbie.cgg.gov.in/

TG Inter Results Checking Link-2👇

https://results1.ieducatio

TG Inter 2nd Year Results Checking Link-1👇

https://results1.stion.co

  • Newer

    Inter Results Release|Tg Inter Results Release

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default