SSC లో 10th, ఇంటర్, డిగ్రీ పాస్ ఐన వారికి ఉద్యోగాలు |SSC Assistants ,Technicians, Attendents, clerical posts Recruitment

Vijetha academy
0

 SSC Selection Posts Phase XIV  2026 సంవత్సరానికి గాను పర్మినెంట్  Central Government ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Assistants ,Technicians, Attendents, clerical పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు May 03 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 





పోస్ట్లు వివరాలు :

 ఈ job నోటిఫికేషన్ ద్వారా Ministries ,Departments, Government Offices లో  3003  Assistants ,Technicians, Attendents, clerical ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు : 

SSC Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th/12th/ Degree పాస్ ఐ  సర్టిఫికెట్    కలిగి ఉండాలి


వయసు:

SSC Recruitment 2026 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 25-30 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

SSC Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 100/-

▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి  - No fee


సెలక్షన్ విధానం: 

SSC Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి Computer Based Test,Skill Test,Document Verification ద్వారా  జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు:

SSC Recruitment 2026

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 25,000 - 70,000/-  ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

SSC Recruitment 2026 కి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్స్ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం : ఏప్రిల్ 13, 2026

▪️దరఖాస్తు చివరి తేదీ : మే 3, 2026

▪️దరఖాస్తు ఫీజు 100/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు  మిగిలిన వారికి fees లేదు.


ONLINE Apply & Notificationpdf download Link 👇

online apply ClickHere

Notification PDf Download ClickHere

🔥Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్

🎯Also Read : గ్రామీణ బ్యాంకు లో 1284 ఉద్యోగాలు

  • Newer

    SSC లో 10th, ఇంటర్, డిగ్రీ పాస్ ఐన వారికి ఉద్యోగాలు |SSC Assistants ,Technicians, Attendents, clerical posts Recruitment

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default