Dyal Singh College 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు May 10 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా Dyal Singh College లో సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్,జూనియర్ అసిస్టెంట్,ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
Dyal Singh Non -Teaching రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి అభ్యర్థులు 10+2/ Any Degree పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
Dyal Singh Non -Teaching రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 30 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
Dyal Singh Non -Teaching రిక్రూట్మెంట్ 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/unreserved అభ్యర్థులు కి - 1000/-
▪️OBC/Ews/Female అభ్యర్థులకి - 800/-
▪️PWBD/Sc/St అభ్యర్థులు కి - 600/-
సెలక్షన్ విధానం:
Dyal Singh Non -Teaching రిక్రూట్మెంట్ 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష/ఇంటర్వ్యు అండ్ Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
Dyal Singh Non -Teaching రిక్రూట్మెంట్ 2026
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 28,000 - 30,000/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
Dyal Singh Non -Teaching రిక్రూట్మెంట్ 2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు చివరి తేదీ - May 10, 2026
ONLINE Apply & Notificationpdf download Link 👇
online apply ClickHere
Notification pdf Download ClickHere
🔥Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్
