పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు|National Institute of Rural development and Panchayati Raj (NIRDPR) Recruitment

Vijetha academy
0

 National Institute of Rural development and Panchayati Raj (NIRDPR) 2026 సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ intern , యంగ్ ప్రొఫెషనల్ వంటి వివిధ రకాల పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE





పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా National Institute of Rural development and Panchayati Raj (NIRDPR)లో రీసెర్చ్ intern , యంగ్ ప్రొఫెషనల్ వంటి ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

NIRDPR రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి అభ్యర్థులు PGDRM ,PGDRD, MBA పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

NIRDPR రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 35 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


సెలక్షన్ విధానం:

 NIRDPR రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష, ఇంటర్వ్యు ,Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

NIRDPR రిక్రూట్మెంట్ 2026

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 50,000/- ఇవ్వటం జరుగుతుంది.రీసెర్చ్ Intern పోస్టులకు 25,000/- ఇస్తారు.


దరఖాస్తు విధానం:

 NIRDPR రిక్రూట్మెంట్ 2026

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 

ఏప్రిల్ 17,ఏప్రిల్ 26 వ తేదీలలో నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి వాక్ ఇన్ ఇంటర్వ్యు కి వెళ్ళాలి.


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్,వాక్ ఇన్ ఇంటర్వ్యు

▪️ఇంటర్వ్యు డేట్స్: ఏప్రిల్ 17, ఏప్రిల్ 26


ONLINE Apply & Notification details Link 👇

           http://career.nirdpr.in//

🔥Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్

🎯Also Read : గ్రామీణ బ్యాంకు లో 1284 ఉద్యోగాలు

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default