రోడ్డు రవాణా సంస్థ లో 10th, ITi పాస్ ఐన వారికి ఉద్యోగాలు|Boarder Roads Organisation Recruitment 2026

Vijetha academy
0

Boarder Roads Organisation  Recruitment- 2026,Latest BRO store keeper, Electrician, Typist Jobs Apply Now




 Boarder Roads Organisation 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 42 డ్రాఫ్ట్స్ మాన్, 10 హింది typist,300 store keeper technical, 261 Operator Communication ,207 OEM(ఆర్డినరీ గ్రేడ్),79 ఎలక్ట్రీషియన్ పోస్టులు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE


పోస్ట్లు వివరాలు :

 ఈ job నోటిఫికేషన్ ద్వారా Boarder Roads Organisation 2026

 లో 42 డ్రాఫ్ట్స్ మాన్, 10 హింది typist,300 store keeper technical, 261 Operator Communication ,207 OEM(ఆర్డినరీ గ్రేడ్),79 ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

Boarder Roads Organisation రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి అభ్యర్థులు 10th,ITI, Intermediate,Degree& Diploma పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు: 

Boarder Roads Organisation రిక్రూట్మెంట్ 2026కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 35 సంవత్సరాలు లోపు ఉండవచ్చు అని అంచనా.


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

Boarder Roads Organisation రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 50/-

▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి -No fee 


సెలక్షన్ విధానం:

 Boarder Roads Organisation రిక్రూట్మెంట్ 2026

కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష,స్కిల్ టెస్ట్, Document Verification, Medical Test ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

 Boarder Roads Organisation రిక్రూట్మెంట్ 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 45,000 - 90,000/- ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

Boarder Roads Organisation రిక్రూట్మెంట్ 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు offline ద్వారా దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే జత చేయాలి.. 


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు : ఆఫ్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం :Coming soon

▪️దరఖాస్తు చివరి తేదీ - Coming soon 


Application form download &  Notification pdf download Link 👇

Application Form Download  ClickHere

Notification pdf download ClickHere

🔥Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్

🎯Also Read : గ్రామీణ బ్యాంకు లో 1284 ఉద్యోగాలు

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default