విద్యుత్ సంస్థ లో jr. Officer ఉద్యోగాలు|Power Grid Corporation of India Limited Recruitment- 2026

Vijetha academy
0

 Power Grid Corporation of India Limited 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Diploma Trainee - (Electrical)/(Civil)/(Survey), Junior Officer Trainee(HR)/(F&A), Junior Technician Trainee(Survey) పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు May 11 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 




పోస్ట్లు వివరాలు :

 ఈ job నోటిఫికేషన్ ద్వారా Power Grid Corporation of India Limited లో Diploma Trainee - (Electrical)/(Civil)/(Survey), Junior Officer Trainee(HR)/(F&A), Junior Technician Trainee(Survey) ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

Power Grid Corporation of India Limited of India Limited Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు పోస్టును అనుసరించి 10th,ITI, Diploma లేకుండా B.Tech/B.E/M.Tech/M.E వంటి అర్హతలకు అనుమతి లేదు.


వయసు:

Power Grid Corporation of India Limited of India Limited Recruitment 2026

కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 27 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

Power Grid Corporation of India Limited of India Limited Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 300/-

▪️PWBD/Sc/St అభ్యర్థులు కి : No fee 


▪️JTT(Survey ) పోస్టుకు మాత్రం 200 రూపాయలు 


సెలక్షన్ విధానం:

 Power Grid Corporation of India Limited of India Limited Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి Online Exam, Interview,Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

Power Grid Corporation of India Limited of India Limited Recruitment 2026

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 21,500 - 74,000/- ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

Power Grid Corporation of India Limited of India Limited Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం 20 April 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 11 May 2026


ONLINE Apply & Notificationpdf download Link 👇

Online apply ClickHere

Notification pdf download ClickHere

🔥Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్

🎯Also Read : గ్రామీణ బ్యాంకు లో 1284 ఉద్యోగాలు

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default