10th & డిగ్రీ పాస్ ఐన వారికి AP లో అటెండెంట్, jr. Assistant ఉద్యోగాలు|AP NHM Recruitment- 2026

Vijetha academy
0

 National Urban Health Mission  NHM  2026 సంవత్సరానికి గాను  పర్మినెంట్  ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా junior Assistant, Aptometrist, DDM/MISN ,Lab Attendent, Social Worker, T.I Health Visitor, Senior treatment lab Supervisor పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు..  సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 29  వ తేదీ లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 




పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా  National Urban Health Mission  NHM  లో junior Assistant, Aptometrist, DDM/MISN ,Lab Attendent, Social Worker, T.I Health Visitor, Senior treatment lab Supervisor

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

National Urban Health Mission Recruitment 2026

 కి సంబందించి అభ్యర్థులు 10th to Degree పాస్ ఐ  సర్టిఫికెట్    కలిగి ఉండాలి


వయసు:

National Urban Health Mission Recruitment 2026 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 42 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు :

National Urban Health Mission Recruitment 2026

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 800/-

▪️PWBD/Sc/St అభ్యర్థులు కి  - 500/-


▪️ దరఖాస్తు రుసుమును ఆన్లైన్ ద్వారా గుంటూరు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి , గుంటూరు పేరు మీద , యూనియన్ బ్యాంక్, గుంటూరు మెడికల్ కాలేజీ బ్రాంచ్,యూనియన్ బ్యాంక్ ఖాతా no.  100710100054512 మరియు IFSC code UBIN0810070 కు చెల్లించాలి . లావాదేవీ రిఫరెన్స్ id ని దరఖాస్తు ఫారం లో తప్పనిసరిగా పేర్కొనాలి.


సెలక్షన్ విధానం: 

National Urban Health Mission Recruitment 2026కి దరఖాస్తు చేసుకొనే  అభ్యర్థులు  కి రాత పరీక్ష లేకుండా  మెరిట్ మార్క్స్ , interview అండ్ Document Verification  ద్వారా  జాబ్స్ కి సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు:

National Urban Health Mission Recruitment 2026

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 18,450/- నుండి 33,975/-  శాలరీ ఇవ్వటం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

National Urban Health Mission Recruitment 2026

 కి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు offline ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి .


▪️ అభర్ధులు దరఖాస్తును రిజిస్టర్ post  ద్వారా లేదా O/o DM &HO,CunBr లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లో సమర్పించాలి.పోస్టల్ చిరునామా: జిల్లా విద్యా మరియు ఆరోగ్య కార్యాలయం, కలెక్టరేట్ ఎదురుగా, నాగరం పాలెం(పోస్ట్), గుంటూరు జిల్లా,pincode:  522004,Andhra pradesh


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆఫ్లైన్

▪️దరఖాస్తు ప్రారంభం 15 ఏప్రిల్ 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 29 ఏప్రిల్ 2026


Application form download & Notificationpdf download Link 👇

Application form download ClickHere

Notificationpdf download  ClickHere 

🔥🔥Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్

🎯Also Read : గ్రామీణ బ్యాంకు లో 1284 ఉద్యోగాలు

  • Newer

    10th & డిగ్రీ పాస్ ఐన వారికి AP లో అటెండెంట్, jr. Assistant ఉద్యోగాలు|AP NHM Recruitment- 2026

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default