జిల్లా కోర్ట్ లో Office Subordinate ఉద్యోగాలు |district Court Recruitment- 2026

Vijetha academy
0

 District court 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Office Subordinate పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 27 వ తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 



పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా District court లో Office Subordinate ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

District court Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 7 th పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

District court Recruitment 2026 

కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 34 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

District court Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఎలాంటి application fees లేదు.


సెలక్షన్ విధానం:

 District court Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులను మెరిట్ ఆధారంగా shortlist చేస్తారు. తరవాత interview & 

 Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు: 

District court Recruitment 2026 

 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 15,600/- ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం:

District court Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు offline మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే జత చేయాలి.. 

▪️ దరఖాస్తులను గౌరవనీయ PRL జిల్లా మరియు సెషన్స్ జడ్జి,  

జయశంకర్ భూపాలపల్లి గారికి సంబోధించి,సీల్ చేసిన కవర్ లో పెట్టి పోస్ట్ ద్వారా గాని,కొరియర్ ద్వారా గాని పంపాలి .దరఖాస్తు పాత్రలు నేరుగా కానీ ,వ్యక్తిగతం గా కానీ స్వీకరించబడవు.


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :offline 

▪️దరఖాస్తు చివరి తేదీ - 27 April 2026

▪️దరఖాస్తు ఫీజు: Nofee 


 Notificationpdf download Link & Application Form Pdf Download Link 👇

          https://drive.google.com/fil

🔥🔥Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్

🎯Also Read : గ్రామీణ బ్యాంకు లో 1284 ఉద్యోగాలు

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default