10th పాస్ ఐన వారికి స్కూల్స్ లో అటెండర్ జాబ్స్|Sainik Schools Society Recruitment- 2026

Vijetha academy
0

 రక్షణ మంత్రిత్వ శాఖ,Sainik Schools Society ఆధ్వర్యం లో పనిచేస్తున్న Sainik school Jhunjhunu Recruitment 2026 సంవత్సరానికి గాను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 General Employees(Regular) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు మే 09, వ తేదీ లోపు Offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 




పోస్ట్లు వివరాలు :

 ఈ job నోటిఫికేషన్ ద్వారా Sainik school లో 8 General Employees(Regular)

ఉద్యోగాలు భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

Sainik school Jhunjhunu Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10 మరియు సంబంధిత ట్రేడ్ లో ITI పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

Sainik school Jhunjhunu Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 50 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

Sainik school Jhunjhunu Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు offline విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 500/-

▪️PWBD/Sc/St అభ్యర్థులు కి - 250/-


సెలక్షన్ విధానం: 

 Sainik school Jhunjhunu Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష, Skill test Document Verification ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

Sainik school Jhunjhunu Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 18,000 - 56,900/- ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

Sainik school Jhunjhunu Recruitment 2026 

 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ దరఖాస్తు ను పంపాలి .దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే జత చేయాలి.. అలాగే ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


చిరునామా:

 SAINIK SCHOOL JHUNJHUNU(1JASTHAN) POST-DORASAR,DISTT-JHUNJHUNU(RAJ) -333021.


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు : Offline 

▪️దరఖాస్తు ప్రారంభం :22, ఏప్రిల్ 2026

▪️దరఖాస్తు చివరి తేదీ - 09, మే 2026


 Application Form Pdf Download & Notificationpdf download  Link 👇

     https://drive.google.com/file

🔥🔥Also Read : ఆధార్ సెంటర్ లో నిరుద్యోగులకు training ఇచ్చి జాబ్స్

🎯Also Read : గ్రామీణ బ్యాంకు లో 1284 ఉద్యోగాలు

  • Newer

    10th పాస్ ఐన వారికి స్కూల్స్ లో అటెండర్ జాబ్స్|Sainik Schools Society Recruitment- 2026

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default