![]() |
Revature Recruitment 2026
software రంగం లో ఉద్యోగం సాధించాలని ఎదురు చూస్తున్న young stars కి ఒక మంచి అవకాశం.Revature కంపెనీ లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపిక ఇన వారికి 35,000/- శాలరీ ఇవ్వడం జరుగుతుంది.సెలెక్ట్ ఇన వారికి చెన్నై లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్ధులు అప్లికేషన్ లాస్ట్ డేట్ ముగిసే లోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
About Revature Company:
Revature అనేది ఒక ప్రముఖ టెక్నాలజీ టాలెంట్ డెవలప్మెంట్ కంపెనీ.ఇది అమెరికా లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. Revature కంపెనీ లో ఎమర్జింగ్ టాలెంట్ ప్రోగ్రామ్స్ అండ్ డిజిటల్ అకాడమీ ల ద్వారా AI & ML, Data and Analytics,Cloud computing, cyber security వంటి టెక్నాలజీలలో training ఇస్తుంది.Revature కంపెనీ అనేది ఒక ప్రైవేటు కంపెనీ అండ్ Fortune 500 కంపెనీలు,ఫెడరల్ ప్రభుత్వం వంటి పెద్ద సంస్థలతో కలిసి పనిచేస్తుంది.
Revature Job Details :
Revature కంపెనీ లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
Revature Education Qualification :
Revature రిక్రూట్మెంట్ కి ఏదైన విభాగం లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు .
Experience Details:
Revature రిక్రూట్మెంట్ కి ఫ్రెషర్స్ అందరూ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Revature Company looking for:
▪️ క్లయింట్ - ఫోకస్డ్
▪️కమ్యూనికేషన్( verbal &Written)
▪️ Day Shift/Night Shift
▪️ వర్క్ ఫ్రం ఆఫీస్
▪️సెలెక్ట్ ఇన వారు జాబ్ లోకేషన్ కు కచ్చితం గా relocate అవ్వాలి.
Age limit:
18 సంవత్సరాలు నిండిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు .
శాలరీ వివరాలు:
Revature కంపెనీ లో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలు కు సెలెక్ట్ ఇన వారికి నెలకు 35,000/- salary ivvadam జరుగుతుంది.
Selection process:
ఆసక్తి గల అభ్యర్ధులు మొదట ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.తరువాత resume
స్క్రీనింగ్ చేస్తారు.shortlist ఇన క్యాండిడేట్స్ కి ఆన్లైన్ assessments పంపిస్తారు . ఆన్లైన్ అసెస్మెంట్ లో క్వాలిఫై ఇన వారికి టెక్నికల్ ఇంటర్వ్యు ఉంటుంది.తరువాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
Job location: చెన్నై,తమిళనాడు
అప్లికేషన్ చివరి తేది: As soon as possible
Key Responsibilities:
▪️ ఎండ్ -users నుండి వచ్చే IT ( Hard ware/Software) సమస్యలను పరిష్కరించడం.
▪️ సపోర్ట్ టికెట్లను లాగ్ చేయడం, ట్రాక్ చేయడం,సమయానికి పరిష్కరించడం
▪️ ప్రొడక్షన్ సర్వర్లు , షెడ్యూల్ చేసిన జాబ్ లను మానిటర్ చేయడం
Why Join in Revature?
▪️ నైట్ షిఫ్ట్ allowance
▪️ కాబ్స్ pick-up & Drop -off
▪️Rewards ఉంటాయి
Application process:
Revature రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అనుకునే వారు ఆన్లైన్ ద్వారా అఫిషియల్ వెబ్సైట్ లో కి వెళ్ళి ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి .అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే అప్పుడు డాక్యుమెంట్స్ అవసరం ఐతే అప్లోడ్ చెయ్యాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్:
▪️10th మార్క్స్ లిస్ట్
▪️ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్
▪️ బ్యాచిలర్స్ డిగ్రీ మార్క్స్ లిస్ట్
▪️Resume
▪️ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
▪️ Pan card
ONLINE APPLY &Notification Details Link 👇
Frequently Asked questions(Faq):
▪️How to prepare for a graduate trainee interview?
Self Introduction,Strength మరియు weakness కి Answers నేర్చుకోవాల.Technical క్వశ్చన్స్ prepare అవ్వాలి.
▪️Is Revature Training hard?
Revature ట్రైనింగ్ అనేది fast paced అండ్ rigorous
▪️ what is the salary for graduate trainee job?
Revature కంపెనీ లో గ్రాడ్యుయేట్ ట్రైనీ జాబ్ కి 4,75,000/- LPA salary ఉంటుంది.
▪️How many round are there in Revature?
Revature కంపెనీ లో 5 రౌండ్స్ ఉంటుంది
▪️Is graduate trainee is a good job?
Graduate Trainee జాబ్ అనేది full time job
