AP Anganwadi Jobs Recruitment 2026
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ సహాయకురాలు, అంగన్వాడీ కార్యకర్త, పోస్ట్లు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
AP Anganwadi Jobs Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు ఆయా కి 7th పాస్ 10th పాస్ ఐన స్థానిక అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి
వయసు:
AP Anganwadi Jobs Recruitment 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 21 నుంచి 35 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
AP Anganwadi Jobs Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు
▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు
సెలక్షన్ విధానం:
AP Anganwadi Jobs Recruitment 2026 దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులను 10th లో వచ్చిన మార్క్ లు ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేసి జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం జరగదు
శాలరీ వివరాలు:
AP Anganwadi Jobs Recruitment 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు. 6,000 - 12,000/- రూ వరకు జీతం ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
AP Anganwadi Jobs Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
▪️అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ కి సంబంధించిన లింక్ వెబ్ సైట్ చివర్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి
▪️ అప్లికేషన్ ఫామ్ తోపాటు మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను జత చేసి offline ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు Offline
▪️దరఖాస్తు చివరి తేదీ - April 13
▪️ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు
Note : దరఖాస్తు ఫామ్ ని ఎక్కడ సబ్మిట్ చేయాలో official నోటిఫికేషన్ PDF లో ఉంది చూసి దరఖాస్తు చేసుకోండి
Application form download & Notificationpdf Download Link 👇
Application Form download ClickHere
Notificationpdf ClickHere
📢25,000/- జీతంతో Work From Home Inter/డిగ్రీ పాస్ ఐన వారికి Indiamart లో ఉద్యోగాలు
📢Techmahindra లో Inter /డిగ్రీ పాస్ ఐన వారికి Interview ఉద్యోగాలు
