CSIR-INSTITUTE OF MINERALS AND MATERIALS TECHNOLOGY (CSIR-IMMT) 2026 సంవత్సరానికి గాను 10th, Inter పాస్ ఐన వారికి, పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు April 21 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
పోస్ట్లు వివరాలు :
ఈ job నోటిఫికేషన్ ద్వారా CSIR-IMMT లో MTS ఉద్యోగాలు భర్తీ చేస్తారు
విద్యార్హతలు :
CSIR-INSTITUTE OF MINERALS AND MATERIALS TECHNOLOGY (CSIR-IMMT) కి సంబందించి అభ్యర్థులు 10TH, inter పాస్ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయసు:
RITES Assistant HR కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 25సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:
CSIR-IMMT MTS ఉద్యోగాలు కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 500/-
▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి - 0/-
సెలక్షన్ విధానం:
CSIR-IMMT MTS కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కి రాత పరీక్ష, Document Verification, ద్వారా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.
శాలరీ వివరాలు:
CSIR-IMMT MTS
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 18,000 - 56,900/- ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
CSIR-IMMT MTS కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా CSIR-IMMT official website ద్వారా మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్స్ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు ఆన్లైన్
▪️దరఖాస్తు ప్రారంభం 23 మార్చ్ 2026
▪️దరఖాస్తు చివరి తేదీ - 21 April 2026
▪️దరఖాస్తు ఫీజు 500/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు మిగిలిన వారికి ఎలాంటి ఫీజు లేదు
ONLINE Apply & Notificationpdf download Link 👇
Online Apply ClickHere Notificationpdf
📢25,000/- జీతంతో Work From Home Inter/డిగ్రీ పాస్ ఐన వారికి Indiamart లో ఉద్యోగాలు
📢Techmahindra లో Inter /డిగ్రీ పాస్ ఐన వారికి Interview ఉద్యోగాలు
