నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన మహిళాభివృది మరియు శిశు సంక్షేమ శాఖలో నుండి 10 వ తరగతి అర్హత కలిగిన వారికి 04 ఆయా, హౌస్ కీపర్ మరియు ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది10th పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 09 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా 04 ఆయా, హౌస్ కీపర్ మరియు ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ టీచర్ పోస్టులు భర్తీ చేస్తారు
విద్యార్హతలు : మహిళాభివృది మరియు శిశు సంక్షేమ శాఖ రిక్రూట్మెంట్
2026 కి సంబందించి అభ్యర్థులు హౌస్ కీపర్ కి 10 th & house కీపింగ్ లో ఏదైన డిప్లొమా ఉంటే ప్రాధాన్యం మరియు 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి, ఇన్స్ట్రక్టర్ కమ్ యోగ టీచర్ కు డిగ్రీ/ డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ శిక్షణ మరియు 3 సంవత్సరాలు అనుభవం ఉండాలి అర్హత కలిగి ఉండాలి
వయసు: మహిళాభివృది మరియు శిశు సంక్షేమ శాఖ రిక్రూట్మెంట్
2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 25 నుంచి 45 సంవత్సరాలు లోపు ఉండాలి
రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):
▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు వివరాలు:మహిళాభివృది మరియు శిశు సంక్షేమ శాఖ రిక్రూట్మెంట్
2026
కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉంటుంది
సెలక్షన్ విధానం: మహిళాభివృది మరియు శిశు సంక్షేమ శాఖ రిక్రూట్మెంట్
2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరీఫికేషన్ అండ్ ఇంటర్వూ చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు .
శాలరీ వివరాలు:మహిళాభివృది మరియు శిశు సంక్షేమ శాఖ రిక్రూట్మెంట్
2026
కి ఎంపిక అయిన అభ్యర్థులకు 7,944/- నుండి 10,000/- వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు విధానం: మహిళాభివృది మరియు శిశు సంక్షేమ శాఖ రిక్రూట్మెంట్
2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు పిడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని కలెక్టరేట్ లోనీ శిశు సంక్షేమ కార్యాలయం రూం.నెం 122,కర్నూలు నందు
అప్లికేషన్స్ పెట్టుకోవాలి
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు : Offline
▪️దరఖాస్తు చివరి తేదీ - 09,ఫిబ్రవరి
Application Form& Notification Pdf Download link 👇
Application form ClickHere Notificationpdf
Also Read 👉🔥ప్రభుత్వ స్కూల్స్ లో వార్డ్ న్ ఉద్యోగాలు
also Read 👉🎯గ్రామీణ వ్యవసాయ బ్యాంక్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
