RBI Office Attendant Recruitment|10th పాస్ ఐన వారికి ఆఫీస్ అటెండర్ ఉద్యోగాలు

Vijetha academy
0

 ప్రముఖ సంస్థల్లో  ఒకటైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 10th  పాస్ ఐన వారికి  ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా RBI  లోని 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. 10th  పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు  ఫిబ్రవరి 04 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 



పోస్ట్లు వివరాలు : 

ఈ RBI  Office Attendant నోటిఫికేషన్ ద్వారా  572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులను RBI  లో  భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

RBI  Office Attendant Recruitment 2026 కి సంబందించి అభ్యర్థులు 10th అర్హత కలిగి ఉండాలి


వయసు:

RBI Recruitment 2026 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 25 సంవత్సరాలు లోపు ఉండాలి 


అప్లికేషన్ ఫీజు వివరాలు:

RBI  Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General అభ్యర్థులు కి - 450/-

▪️మిగిలిన అభ్యర్థులు కి  - 50/-


సెలక్షన్ విధానం:

RBI Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రోఫిషియన్సీ టెస్ట్  మరియు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్ట్  చేస్తారు.


శాలరీ వివరాలు:

RBI Recruitment  2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 46,029/-  వరకు శాలరీ  ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

RBI Recruitment 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా   అధికారిక వెబ్సైట్  లోకి  వెళ్లి  మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు :ఆన్లైన్

▪️దరఖాస్తు చివరి తేదీ - 04, ఫిబ్రవరి 


ONLINE Apply & Notificationpdf download Link 👇

Online Apply ClickHere Notificationpdf

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default