AP జిల్లా కోర్ట్ లో ఉద్యోగాలు|AP District Court Recruitment- 2026

Vijetha academy
0

 నిరుద్యోగ  అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు  ప్రతి రోజు మన  freejobalarts website ని విజిట్  చేసి  ఇందులో  ఉండే జాబ్స్   ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి  అలాగే కింద  ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి 

TELIGRAM GROUP - CLICK HERE


ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో  ఒకటైన AP  లోని స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్  కోర్ట్ నుండి 10 వ తరగతి, ఏదైన డిగ్రీ అర్హత  కలిగిన వారికి  06 కోర్ట్ అసిస్టెంట్ & కోర్ట్ అటెండెంట్.  పోస్టులు కాంట్రాక్టు విధానంలో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది10th, ఏదైన డిగ్రీ పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 16 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : 

ఈ job నోటిఫికేషన్ ద్వారా 06 కోర్ట్ అసిస్టెంట్ & కోర్ట్ అటెండెంట్.  పోస్టులు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తారు 


విద్యార్హతలు : 

AP జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్

 2026 కి సంబందించి అభ్యర్థులు  10th, ఏదైన డిగ్రీ అర్హత  కలిగి ఉండాలి


వయసు: 

AP జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్

 2026 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 42 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

Ap జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు  ఎలాంటి ఫీజు ఉంటుంది 


సెలక్షన్ విధానం:

 జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ 

2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు వారి మార్కులు ఆధారంగా shortlist చేసి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు చేస్తారు.


శాలరీ వివరాలు:

AP జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ 

 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 6,000/- నుండి 10,000/- వరకు శాలరీ ఇవ్వడం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

AP జిల్లా కోర్ట్ రిక్రూట్మెంట్ 

 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు  పిడిఎఫ్ అండ్ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని 

అప్లికేషన్స్ పెట్టుకోవాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు : Offline

▪️దరఖాస్తు చివరి తేదీ - 16,ఫిబ్రవరి


  Application Form &   Notification Pdf Download  link 👇

      ttps://drive.google.com/file/

Also Read 👉 🔥 10th పాస్ ఐన వారికి RBI బ్యాంక్ లో ఆఫీస్ అటెండర్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Also Read 👉🔥ప్రభుత్వ స్కూల్స్ లో వార్డ్ న్ ఉద్యోగాలు

also Read 👉🎯గ్రామీణ వ్యవసాయ బ్యాంక్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Post a Comment

0 Comments

Post a Comment (0)
5/related/default