RRB Grade -3 Recruitment|RRB latest Job Notification

Vijetha academy
0

ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో  ఒకటైన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్, డిగ్రీ,పీజీ పాస్ ఐన వారికి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, సైంటిఫిక్ సూపర్వైజర్ ,సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్  మరియు ఇతర ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ RRB మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ లోని  312 పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. ఇంటర్మీడియట్ ,డిగ్రీ, పీజీ పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి  29 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా 312 పోస్టులను RRB మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ లో  భర్తీ చేస్తారు 


విద్యార్హతలు :

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 2026 కి సంబందించి అభ్యర్థులు 12th , డిగ్రీ,పీజీ  సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్  2026 కి సంబందించి  దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 18 నుంచి 35 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్  వారీగా  వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️General/OBC/EWS అభ్యర్థులు కి - 500/-

▪️Women/PWBD/Sc/St అభ్యర్థులు కి  - 250/-

▪️పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజ్ రిఫండ్ చేస్తారు.


సెలక్షన్ విధానం:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత  రాత పరీక్ష నిర్వహిస్తారు . తరువాత మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.


శాలరీ వివరాలు:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2026 కి ఎంపిక అయిన అభ్యర్థులకు 40,000 నుండి 70,000 వరకు శాలరీ ఇవ్వడం  జరుగుతుంది


దరఖాస్తు విధానం: 

 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా  అధికారిక వెబ్సైట్  లోకి  వెళ్లి  మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన  డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే  అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు ఆన్లైన్

▪️దరఖాస్తు చివరి తేదీ - 29 జనవరి 


ONLINE Apply & Notificationpdf download Link 👇

Online Apply ClickHere Notificationpdf

🔥 10th, Inter పాస్ ఐన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

🎯Inter పాస్ ఐన వారికి Techmahindra లో ఉద్యోగాలు 

🔥25,000 జీతం తో Global Logic కంపెనీలో ఉద్యోగాలు




Post a Comment

0Comments
Post a Comment (0)