ప్రముఖ ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో BE/B.Tech/ME/M.Tech ప్రస్తుతం చదువుతున్న వారికి 6 నెలలు ఇంటర్న్షిప్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO డిపార్ట్మెంట్ లోని 52 ఇంటర్న్షిప్ పోస్ట్లు ను భర్తీ చేయనున్నారు.. BE/B.Tech/ME/M.Tech పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 14 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా 52 ఇంటర్న్షిప్ పోస్టులను DRDO లో భర్తీ చేస్తారు
విద్యార్హతలు : DRDO రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి అభ్యర్థులు BE/B.Tech/ME/M.Tech ప్రస్తుతం చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు
వయసు:
DRDO రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 18 సంవత్సరాలు పై బడి ఉండాలి
అప్లికేషన్ ఫీజు వివరాలు:
DRDO రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ విధానం:
DRDO రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులను BE/B.Tech/ME/M.Tech అర్హత ఆధారం గా జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం జరగదు
శాలరీ వివరాలు:
DRDO రిక్రూట్మెంట్ 2026కి ఎంపిక అయిన అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా 5,000/-స్టైఫండ్ ఇవ్వటం జరుగుతుంది
దరఖాస్తు విధానం:
DRDO రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా DRDOఅధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళి మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి..
ముఖ్య మైన వివరాలు:
▪️దరఖాస్తు :ఆన్లైన్
▪️దరఖాస్తు చివరి తేదీ - 14 జనవరి
ONLINE Apply & Notificationpdf download Link 👇
https://drive.google.com/file/
🔥 10th, Inter పాస్ ఐన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
🎯Inter పాస్ ఐన వారికి Techmahindra లో ఉద్యోగాలు
🔥25,000 జీతం తో Global Logic కంపెనీలో ఉద్యోగాలు