SBI లో 1146 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల |SBI Recruitment

Vijetha academy
0

 ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో ఒకటైన SBI నుండి డిగ్రీ మరియు MBA పాస్ ఐన వారికి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల ను భర్తీ చేయనున్నారు.. డిగ్రీ, MBA పాస్ ఐ సరైన విద్యా అర్హతలు ఉన్న అభ్యర్థులు జనవరి 10 వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 


పోస్ట్లు వివరాలు : ఈ job నోటిఫికేషన్ ద్వారా 1146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులను SBI లో భర్తీ చేస్తారు 



విద్యార్హతలు :

SBI రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి అభ్యర్థులు డిగ్రీ మరియు MBA సర్టిఫికెట్ కలిగి ఉండాలి


వయసు:

SBI రిక్రూట్మెంట్ 2026 కి సంబందించి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు వయసు 20 నుంచి 42 సంవత్సరాలు లోపు ఉండాలి 


రిజర్వేషజ్ వారీగా వయసు తగ్గింపు వివరాలు (age relaxation):

▪️SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

▪️OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది


అప్లికేషన్ ఫీజు వివరాలు:

SBI రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు online విధానం ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది

▪️UR/OBC/EWS అభ్యర్థులు కి - 750/-

▪️PWD/Sc/St అభ్యర్థులు కి - ఎలాంటి ఫీజు లేదు


సెలక్షన్ విధానం:

SBI రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులను ఇంటర్వూ,డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ చేసి ఈ జాబ్స్ కి సెలెక్ట్ చేస్తారు.


శాలరీ వివరాలు:

SBI రిక్రూట్మెంట్ 2026కి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 2,00,000/- నుండి 4,00,000 శాలరీ ఇవ్వటం జరుగుతుంది


దరఖాస్తు విధానం: SBI రిక్రూట్మెంట్ 2026 కి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా SBI అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి మీ దరఖాస్తు ను పూర్తి చేయాలి.దరఖాస్తు సమయoలో మీ విద్యా అర్హత కు సంబందించిన డాక్యుమెంట్ స్ ను అవసరం ఐతే అప్లోడ్ చేయాలి.. అలాగే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి


ముఖ్య మైన వివరాలు: 

▪️దరఖాస్తు- ఆన్లైన్

▪️దరఖాస్తు చివరి తేదీ - 10 జనవరి 

▪️దరఖాస్తు ఫీజు 750/- రూ మాత్రమే జనరల్/ఓబీసీ/EWS అభ్యర్థులు కు మాత్రమే


ONLINE Apply & Notificationpdf download Link 👇

Online Apply  ClickHere Notificationpdf

🔥 10th, Inter పాస్ ఐన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

🎯Inter పాస్ ఐన వారికి Techmahindra లో ఉద్యోగాలు 

🔥25,000 జీతం తో Global Logic కంపెనీలో ఉద్యోగాలు

Post a Comment

0Comments
Post a Comment (0)