నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ పొందాలి అనుకొనే వాళ్ళు ప్రతి రోజు మన freejobalarts website ని విజిట్ చేసి ఇందులో ఉండే జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని apply చేసుకోండి అలాగే కింద ఉన్న టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
ఇప్పటికే AP TET ఎగ్జామ్స్ 2024 కీస్ & క్వశ్చన్ పేపర్స్ మరియు రెస్పాన్స్ షీట్స్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆఫీసియల్ కీ విడుదల చేయటం జరిగింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 3 నుంచి tet ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యాయి సుమారు 4 లక్షలు పైగా అభ్యర్థులు ఈ tet ఎగ్జామ్స్ కి దరఖాస్తు చేసుకోన్నారు
ఈ నేపథ్యంలో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 21వరకు జరిగిన Tet ఎగ్జామ్స్ కి సంబందించిన ఆఫీసియల్ key విడుదల అయ్యాయి
అభ్యర్థులు మీ ఆఫీసియల్ key ని కింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
AP TET ఎక్సమ్ Official Key డౌన్లోడ్ లింక్ 👇
🔥5 లక్షలు జీతంతో "MEESHO" లో "Business Analyst" ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల