తెలంగాణ TET ఫలితాలు విడుదల. CM రేవంత్ రెడ్డి నేడు విడుదల చేయటం జరిగిన. తొలిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించిన టెట్ ఎక్సమ్ జూన్ 2 వ తేదీతో ముగిసాయి పేపర్ -1 కి 85,996 మంది పేపర్ -2 కి 1,50,491 మంది హాజరు అయ్యారు విద్యార్థులు మీ రిజల్ట్స్ ని కింద ఉన్న link ద్వారా చెక్ చేసుకోండి
telangana TeT Results Checking Link 👇
https://tstet2024.aptonline.in/tstet/ResultFront
Tet results checking link 2👇
https://tstet2024.aptonline.in/tstet/
Note : సర్వర్ బిజీ గా 1/2 టైమ్స్ పేజీ ని రిఫ్రెష్ చేసి మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి