ప్రతి రోజు ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్,work from home జాబ్స్ కోసం కింద ఉన్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో join అవ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా నేడు మధ్యాహ్నం 2:00 గంటలకు ఇంటర్ 2nd ఇయర్ అడ్వాన్స్ సప్లమెంట్రీ రిజల్ట్స్ విడుదల అయ్యాయి సుమారు 1.4లక్షలు మంది ఈ సప్లమెంట్రీ ఎగ్జామ్స్ రాసారు. అలాగే ఇంటర్ 1st ఇయర్ సప్లమెంట్రీ రిజల్ట్స్ ఈ నెల 26 న విడుదల చేయనున్నారు విద్యార్థులు మీ రిజల్ట్స్ ని కింద ఉన్న లింక్ ద్వారా చెక్ చేసుకోండి
AP INTER 2ND YEAR RESULTS CHECKING LINK 👇