ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోని నిరుద్యోగులు కు "నిర్మాన్ ఆర్గనైజషన్" వాళ్ళు "ఫ్రీ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ & ప్లేస్మెంట్ " సర్టిఫికెట్ కల్పించే "Youth Employment Program" కి అర్హులైన వారినుంచి దరఖాస్తులు కోరుతుంది ఆసక్తి ఉన్న వాళ్ళు వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు
విద్యార్హతలు : Bsc, Bca, Mca, Msc,B. Tech, M. Tech
వయసు : 18-27 ఇయర్స్
ఫ్రీ కోర్స్ వివరాలు :
HTML
JAVASCRIPT
CSS
MY SQL
PHP
Technical Project
Angular
Boot Strap
కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ : 6309987152, 9154172540
Address : Factset Nirmaan Training Center : D. No 5-2-1/A, 1st Floor, Opp Siddartha Degree & PG College, Ramalayam Kaman Road, Near To Kukatpally Metro Station, Kukatpally, Hyderabad -500072
Online Registration & Official Notification Details Link 👇