ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ ఉద్యోగాలు
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో... దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడర్
ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్,మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 1671
1. సెక్యూరిటీ అసిస్టెంట్/ఎ
గ్లిక్యూటివ్ : 1,521
2.మల్టీ టాస్కింగ్(ఎంటీ
ఎస్): 150
అర్హతలు: 10 th ఉత్తీర్ణతతోపాటు స్థానిక
భాషపై అవగాహన ఉండాలి.
వయసు : 18 -27 సం,, రాలు పోస్ట్ ను బట్టి
జీతం :
▪️సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు : రూ.21,700 - రూ.69,100
▪️ఎంటీఎస్ పోస్టులకు రూ.18,000 - రూ.56,900
ఎంపిక: టైర్ -1, టైర్-2, టైర్-3 పరీక్షల ఆధారంగా ఎంపిక వేస్తారు.
పరీక్ష ఫీజు : జనరల్, ఓబీసీ రూ.500(ఎస్సీ, ఎస్టీ దివ్వాంగులు,మహిళా అభ్యర్థులకు రూ.50)
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 5-11-2022
దరఖాస్తుకు చివరి తేదీ: 25 -11-2022
Note : మరింత పూర్తి సమాచారం కోసం కింద ఉన్న official Notification PDF డౌన్లోడ్ చేసుకొని చూడండి... దరఖాస్తు కోసం ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేయండి
Official Notification PDF Downlod Link 👇 https://drive.google.com/file/d/1qi_N5sjb6M
Online Appling Link 👇 https://www.mha.gov.in/