ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ లో 3432 ఆఫీస్ సబార్డినేట్ , జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్,టైపిస్ట్,కాఫీస్ట్,డ్రైవర్, ఫీల్డ్ అసిస్టెంట్,రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి అర్హులైన వారు వెబ్ పేజీ లాస్ట్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి దరఖాస్తు చేసుకొనగలరు
విద్యార్హతలు : 7th,10th, inter, Any Degree పూర్తి చేసిన వారు అర్హులు
వయసు : 18-42 సంవత్సరాలు
దరఖాస్తు చివరి తేది : 11-11-2022
ఫీజు : జనరల్, ఓబీసీ -800/-
ఇతరులు - 400/-
3538 ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్స్ 10 రకాల జాబ్స్ ఆన్లైన్ అప్లై లింక్ 👇